మూగబోయిన గొంతులో

Journalist Rakesh

మూగబోయిన గొంతులో  రాగమెవరు తీసేదరో ఆ… జీరబోయిన గొంతులో  జీవమేవరు పోసేదరో ఆ… జానపదం జీవకణంలో …… జానపదం జీవకణంలో  జీవాక్షరాలేవరో….                                 (మూగబోయిన) చినిగిన ఆ దోతి రుమాలును ఎవరు సుట్టుకుందురో….. అలిగిన ఆ గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో….. ఆ…. చిన్నబోయిన చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసేదరో                                  (మూగబోయిన) పగిలిపోయిన డప్పుపై  దరువులెవరు వేసెదరో […]

Read More